మోనికా బెల్లూచి
From Wikipedia, the free encyclopedia
మోనికా బెల్లూచి (ఇటాలియన్: mɔ nika belˈluttʃi; ఆంగ్లం: Monica Bellucci; 1964 సెప్టెంబరు 30) ఇటాలియన్ నటి, మోడల్. ఆమె డోల్స్ & గబ్బానా, డియోర్లకు మోడలింగ్ చేసింది. పలు ఇటాలియన్ చిత్రాలతో పాటు అమెరికన్, ఫ్రెంచ్ చిత్రాలలో నటించింది.
త్వరిత వాస్తవాలు మోనికా బెల్లూచి, జననం ...
మోనికా బెల్లూచి | |
---|---|
జననం | మోనికా అన్నా మరియా బెల్లూచి (1964-09-30) 1964 సెప్టెంబరు 30 (వయసు 59) సిట్టా డి కాస్టెల్లో, ఉంబ్రియా, ఇటలీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు |
|
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 2 |
మూసివేయి