![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d7/%25C3%2589chelle_Monoyer.jpg/640px-%25C3%2589chelle_Monoyer.jpg&w=640&q=50)
మోనోయర్ ఛార్టు
From Wikipedia, the free encyclopedia
మోనోయర్ ఛార్టును దృష్టి దోషం ఉన్నవారి యొక్క దోషాన్ని పరిశీలించడానికి నేత్రవైద్యులు ఉపయోగిస్తారు. దీనిని ప్రముఖ శాస్త్రవేత్త ఫెర్డినాడ్ మోనోయర్ రూపొందించాడు.[1] ఆయన ఆ చార్టులో పై నుండి చిన్నచిన్న అక్షరాల నుండి దిగువ భాగానికి పెద్ద పెద్ద అక్షరాలను ఉంచాడు. ఈ ఛార్టులో క్రింది నుండి పైకి చదివితే రెండు వైపులా ఆయన పేరులోని అక్షరాలను అమర్చాడు. చివరి అక్షరాలను వదిలితే ఆయన పెరు "Ferdinand Monoyer" అని కనిపిస్తుంది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d7/%C3%89chelle_Monoyer.jpg/640px-%C3%89chelle_Monoyer.jpg)