ఎల్.వి.ప్రసాద్
సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత / From Wikipedia, the free encyclopedia
ఎల్.వి.ప్రసాద్ (జనవరి 17, 1908 - జూన్ 22, 1994) గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
త్వరిత వాస్తవాలు అక్కినేని లక్ష్మీవరప్రసాద్, జననం ...
అక్కినేని లక్ష్మీవరప్రసాద్ | |
---|---|
జననం | జనవరి 17, 1908 ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామం |
మరణం | జూన్ 22, 1994 |
వృత్తి | తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు |
మతం | హిందువు |
భార్య / భర్త | సౌందర్య మనోహరమ్మ |
తండ్రి | అక్కినేని శ్రీరాములు |
తల్లి | బసవమ్మ |
పురస్కారాలు | దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత |
మూసివేయి