![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d3/Yingkiong.jpg/640px-Yingkiong.jpg&w=640&q=50)
యింగ్కియోంగ్
ఎగువ సియాంగ్ జిల్లాకు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఒక చిన్న పట్టణం / From Wikipedia, the free encyclopedia
యింగ్కియాంగ్, ఈశాన్య భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని ఎగువ సియాంగ్ జిల్లాకు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఒక చిన్న పట్టణం.[1] ఇది అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ కు ఉత్తరాన 250 కి.మీ.దూరంలో ఉంది.[2] అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సియాంగ్ జిల్లాలోని సియాంగ్ నదికి తూర్పు దిశలో సుమారు ఒక కి.మీ.దూరంలో ఉంది.[3] యింగ్కియాంగ్ పట్టణం సముద్ర మట్టానికి 200 మీటర్లు (660 అ.) సగటుఎత్తులో ఉంది.యింగ్కియాంగ్ పట్టణానికి పశ్చిమాన సియాంగ్ నది ప్రవహిస్తుంది.2011 భారత జనాభా లెక్కల ప్రకారం,పట్టణంలో మొత్తం జనాభా 8,573 మంది ఉన్నారు.[4]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/88/Yingkiong_Town.jpg/640px-Yingkiong_Town.jpg)
త్వరిత వాస్తవాలు యింగ్కియోంగ్, దేశం ...
యింగ్కియోంగ్ | |
---|---|
పట్టణం | |
![]() యింగ్కియాంగ్, ఐపే అలంగ్కా స్వాగత ద్వారం | |
Coordinates: 28.61037°N 95.047531°E / 28.61037; 95.047531 | |
దేశం | ![]() |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
Elevation | 200 మీ (700 అ.) |
జనాభా (2011 Census) | |
• Total | 8,573 |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | AR-14 |
Website | https://uppersiang.nic.in/ |
మూసివేయి