రంగులలో కలవోFrom Wikipedia, the free encyclopedia రంగులలో కలవో ఎద పొంగులలో కళవో 1980 లో విడుదలైన తెలుగు సినిమా అభినందన లోని పాట. దీనిని ఆత్రేయ రచించాడు. దీనికి సంగీతం ఇళయరాజా అందించారు. ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి గానం చేసారు. సినిమాలో ఈ పాటకు కార్తీక్, శోభన నటించారు.[1]
రంగులలో కలవో ఎద పొంగులలో కళవో 1980 లో విడుదలైన తెలుగు సినిమా అభినందన లోని పాట. దీనిని ఆత్రేయ రచించాడు. దీనికి సంగీతం ఇళయరాజా అందించారు. ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి గానం చేసారు. సినిమాలో ఈ పాటకు కార్తీక్, శోభన నటించారు.[1]