రుక్మిణీ కళ్యాణంFrom Wikipedia, the free encyclopedia రుక్మిణీ కళ్యాణం శ్రీమద్భాగవతం దశమ స్కంధములోని ఒక ఘట్టం. ఇందులో పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు, విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షసవిధిగా వివాహం చేసుకోవడాన్ని చిత్రిస్తారు. రుక్మిణి, శ్రీకృష్ణుడి విగ్రహం - ప్రభుత్వ మ్యూజియం, చెన్నై
రుక్మిణీ కళ్యాణం శ్రీమద్భాగవతం దశమ స్కంధములోని ఒక ఘట్టం. ఇందులో పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు, విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షసవిధిగా వివాహం చేసుకోవడాన్ని చిత్రిస్తారు. రుక్మిణి, శ్రీకృష్ణుడి విగ్రహం - ప్రభుత్వ మ్యూజియం, చెన్నై