![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bb/Roman_Coppola_%2528Berlinale_2018%2529.jpg/640px-Roman_Coppola_%2528Berlinale_2018%2529.jpg&w=640&q=50)
రోమన్ కొప్పోలా
అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత / From Wikipedia, the free encyclopedia
రోమన్ ఫ్రాంకోయిస్ కొప్పోలా అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. కొప్పోలా శాన్ ఫ్రాన్సిస్కో-ఆధారిత సినిమా సంస్థ అమెరికన్ జోట్రోప్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కమర్షియల్, మ్యూజిక్ వీడియో ప్రొడక్షన్ కంపెనీ అయిన ది డైరెక్టర్స్ బ్యూరో వ్యవస్థాపకుడు, యజమాని.[1]
త్వరిత వాస్తవాలు రోమన్ కొప్పోలా, జననం ...
రోమన్ కొప్పోలా | |
---|---|
![]() రోమన్ కొప్పోలా (2018) | |
జననం | రోమన్ ఫ్రాంకోయిస్ కొప్పోలా (1965-04-22) 1965 ఏప్రిల్ 22 (వయసు 59) |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1983–ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
బంధువులు |
|
మూసివేయి