లంగాFrom Wikipedia, the free encyclopedia లంగా భారతీయ స్త్రీలు ధరించే ఒక రకమైన దుస్తుల లో ఒకటి. దీనిని గాగ్రా లేదా చనియా, పావడై అని కూడా ప్రాంతాలను బట్టి పిలుస్తారు. ఇది నడుం నుండి పాదాల వరకు మహిళలు ధరించే స్కట్ వంటింది.[1] [2] ఇది భారత ఉపఖండంలో అనేక ప్రాంతాలలో ధరిస్తారు.[3] లంగా ధరించిన భారతీయ నటి అంజనా సుఖానీ నీలం, ఎరుపు రంగుల లంగాలు ధరించిన బాలికలు
లంగా భారతీయ స్త్రీలు ధరించే ఒక రకమైన దుస్తుల లో ఒకటి. దీనిని గాగ్రా లేదా చనియా, పావడై అని కూడా ప్రాంతాలను బట్టి పిలుస్తారు. ఇది నడుం నుండి పాదాల వరకు మహిళలు ధరించే స్కట్ వంటింది.[1] [2] ఇది భారత ఉపఖండంలో అనేక ప్రాంతాలలో ధరిస్తారు.[3] లంగా ధరించిన భారతీయ నటి అంజనా సుఖానీ నీలం, ఎరుపు రంగుల లంగాలు ధరించిన బాలికలు