![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7a/India_Uttar_Pradesh_districts_2012_Lakhimpur_Kheri.svg/langte-640px-India_Uttar_Pradesh_districts_2012_Lakhimpur_Kheri.svg.png&w=640&q=50)
లఖింపూర్ ఖేరి జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో లఖింపూర్ ఖేరి జిల్లా ఒకటి. లఖింపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.[1] [1] ఈ జిల్లా లక్నో డివిజన్లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 7680 చ.కి.మీ.[1] ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో జిలా ఒకటి. 2001 సంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది. .[2] 2010లో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, దేశంలో అతితక్కువ పారిశుద్ధ్య వసతులు కలిగిన జిల్లాల్లో లఖింపూర్ ఖేరి జిల్లా రెండవ స్థానంలో ఉందని గుర్తించింది.[3] ధుద్వా నేషనల్ పార్కులో అంతరించి పోతున్న పులి, చిరుత, చిత్తడి నేలల జింక, హిస్పిడ్ హేర్, బెంగాల్ ఫ్లోరికాన్ మొదలైన జంతువులు ఉన్నాయి.[1][4]
త్వరిత వాస్తవాలు లఖింపూర్ ఖేరి జిల్లా लखीमपुर खीरी ज़िला, దేశం ...
లఖింపూర్ ఖేరి జిల్లా
लखीमपुर खीरी ज़िला | |
---|---|
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో లఖింపూర్ ఖేరి జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | లక్నో |
ముఖ్య పట్టణం | లఖింపూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | ఖేరీ, ధౌరహారా |
• శాసనసభ నియోజకవర్గాలు | లఖింపూర్, ధౌరహార, గోలా గోకర్ణనాథ్, కాస్తా, మొహమ్మదీ, నిఘాసాన్, పలియా కలాన్, శ్రీనగర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 7,680 km2 (2,970 sq mi) |
జనాభా (2011) | |
• మొత్తం | 40,21,243 |
• జనసాంద్రత | 520/km2 (1,400/sq mi) |
• Urban | 11.46% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 60.56% |
• లింగ నిష్పత్తి | 894 |
Vehicle registration | UP-31 |
అక్షాంశ రేఖాంశాలు | 27.6°N 80.34°E / 27.6; 80.34 - 28.6°N 81.30°E / 28.6; 81.30 |
సగటు వార్షిక వర్షపాతం | 1085.3 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/53/Scenic_beauty_of_marsh_lands_of_Dudhwa.jpg/640px-Scenic_beauty_of_marsh_lands_of_Dudhwa.jpg)