లీ సన్ క్యూన్
From Wikipedia, the free encyclopedia
లీ సన్ క్యూన్ (ఆంగ్లం:Lee Sun-kyun; 1975 మార్చి 2 - 2023 డిసెంబరు 27) దక్షిణ కొరియా నటుడు. అంతర్జాతీయంగా, అకాడమీ అవార్డు విజేత బాంగ్ జూన్-హో (Bong Joon-ho) రూపొందించిన బ్లాక్ కామెడీ చిత్రం పారాసైట్ (2019)లో ఆయన నటనకు బాగా ప్రసిద్ధి చెందాడు. దీనికిగాను ఆయన తన కాస్ట్మేట్స్తో పాటు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డును గెలుచుకున్నాడు. ఆయన అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు నామినేషన్‌తో సహా అనేక ఇతర అవార్డులను అందుకున్నాడు.
త్వరిత వాస్తవాలు లీ సన్-క్యూన్, జననం ...
లీ సన్-క్యూన్ | |
---|---|
이선균 | |
జననం | (1975-03-02)1975 మార్చి 2 |
మరణం | 2023 డిసెంబరు 27(2023-12-27) (వయసు 48) సియోల్, దక్షిణ కొరియా |
మరణ కారణం | ఆత్మహత్య (కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం) |
విద్య | కొరియా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ – బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (BFA) నటనలో[2] |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2001–2023 |
జీవిత భాగస్వామి | జియోన్ హై-జిన్ (m. 2009) |
పిల్లలు | 2 |
Korean name | |
Hangul | |
Hanja | |
Revised Romanization | I Seon-gyun |
McCune–Reischauer | I Sŏnkyun |
సంతకం | |
మూసివేయి