లోకప్రియ గోపీనాథ్ బొర్డొలొయ్ అంతర్జాతీయ విమానాశ్రయము (గువహాటి)
గౌహతి లోని అంతర్జాతీయ విమానాశ్రయం / From Wikipedia, the free encyclopedia
లోకప్రియ గోపీనాథ్ బొర్డొలొయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (గువహాటి) , దీనిని గువహాటి అంతర్జాతీయ విమానాశ్రయంగా కూడా పిలుస్తారు, గువహాటి నగరానికి సేవలందిస్తున్న ఈ విమానాశ్రయాన్ని ఇంతకూ మునుపు ఈ విమానాశ్రయం ఉన్న ప్రాంతం బోర్ఝార్ మూలంగా బోర్ఝార్ విమానాశ్రయంగా పిలిచేవారు. భారత దేశానికి ఈశాన్యంలో ఉన్న అస్సాం రాష్ట్ర రాజధాని అయిన గువహాటిలో ఉండటం మూలాన ఇది ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాన విమానాశ్రయంగా ఉంది. బోర్ఝార్ ప్రాంతంలో ఉండే ఈ విమానాశ్రయం డిస్పూర్ నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. అస్సాం రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన గోపినాథ్ బోర్డోలాయ్ స్మారకంగా ఈ విమానాశ్రయం పేరు పెట్టారు. ఈ విమానాశ్రయాన్ని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, భారత వైమానిక దళం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
త్వరిత వాస్తవాలు లోకప్రియ గోపీనాథ్ బొర్డొలొయ్ అంతర్జాతీయ విమానాశ్రయము, సంగ్రహం ...
లోకప్రియ గోపీనాథ్ బొర్డొలొయ్ అంతర్జాతీయ విమానాశ్రయము | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | Public/Military | ||||||||||
యజమాని | Airports Authority of India | ||||||||||
కార్యనిర్వాహకత్వం | Guwahati International Airport Limited[1] | ||||||||||
సేవలు | Guwahati | ||||||||||
ప్రదేశం | Borjhar, Guwahati, Assam, India | ||||||||||
ప్రారంభం | 1958; 66 సంవత్సరాల క్రితం (1958) | ||||||||||
కేంద్రీకృత నగరం |
| ||||||||||
ఎత్తు AMSL | 49 m / 162 ft | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 26°06′22″N 091°35′09″E | ||||||||||
వెబ్సైటు | Lokpriya Gopinath Bordoloi International Airport | ||||||||||
పటం | |||||||||||
రన్వే | |||||||||||
| |||||||||||
గణాంకాలు (April 2021 – March 2022) | |||||||||||
| |||||||||||
మూసివేయి