వరంగల్ మహానగర పాలక సంస్థ (జి.డబ్ల్యూ.ఎం.సి.) వరంగల్ పట్టణంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన సంస్థ.[1] ఇది 2015 వరకు వరంగల్ నగర పాలక సంస్థగా పిలువబడింది.[2] దీనిని కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది.[3] వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రస్తుత మేయర్ గుండు సుధారాణి .

త్వరిత వాస్తవాలు వరంగల్ మహానగర పాలక సంస్థ, రకం ...
వరంగల్ మహానగర పాలక సంస్థ
Thumb
రకం
రకం
నగర పాలక సంస్థ
నాయకత్వం
మేయర్
గుండు సుధారాణి (తెలంగాణ రాష్ట్ర సమితి)
డిప్యూటి మేయర్
రిజ్వానా షమీమ్ (తెలంగాణ రాష్ట్ర సమితి)
మున్సిపల్ కమీషనర్
సర్ఫరాజ్ అహ్మద్
నిర్మాణం
రాజకీయ వర్గాలు
తెలంగాణ రాష్ట్ర సమితి (48)
భారతీయ జనతా పార్టీ (10)
భారతీయ జాతీయ కాంగ్రెస్ (04)
ఇతరులు (04)
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
వరంగల్ మహానగర పాలక సంస్థ భవనం
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్
మూసివేయి

చరిత్ర

1934లోనే వరంగల్ మున్సిపాలిటీ పురాతన మున్సిపాలిటీల్లో ఒకటిగా ఉండేది. 1952లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లు మున్సిపాలిటీకి మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 1959 జూలైలో, 1960 జూలైలో ఇది ప్రత్యేక తరగతి మున్సిపాలిటీగా మార్చబడింది. ఆ తరువాత ఆపై 1994, ఆగష్టు 18న నగర పాలక సంస్థగా ప్రకటించబడింది.[4] 2015 జనవరిలో ప్రభుత్వం 42 గ్రామపంచాయతీలను విలీనం చేసి "గ్రేటర్" స్థాయిని కలిపించి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చింది.[5]

బడ్జెట్ వివరాలు

మేయర్లు

స్మార్ట్ సిటీ

కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలలో వరంగల్ ఒకటి. స్మార్ట్ సిటీ అయితే వరంగల్ పౌరులు మంచి సౌకర్యాలు పొందే అవకాశం ఉంది.

కార్పొరేషన్ ఎన్నికలు

2021, ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికలు జరిగాయి. 2021, మే 7న గుండు సుధారాణి మేయర్ గా, రిజ్వానా షమీమ్ డిప్యూటి మేయర్ గా ఎన్నికయ్యారు.[8][9]

  1. వరంగంటి అరుణకుమారి
  2. లావుడ్యా రవి
  3. జన్ను శీబారాణి
  4. బొంగు అశోక్ యాదవ్
  5. పోతుల శ్రీమన్నారాయణ
  6. చెన్నం మధు
  7. వేముల శ్రీనివాస్
  8. బైరి లక్ష్మీకుమారి
  9. చీకటి శారద
  10. తోట వెంకటేశ్వర్లు
  11. దేవరకొండ విజయలక్ష్మి
  12. కావటి కవిత
  13. సురేశ్ కుమార్ జోషి
  14. తూర్పాటి సులోచన
  15. ఆకులపల్లి మనోహర్
  16. సుంకరి మనీషా
  17. గద్దె బాబు
  18. వస్కుల బాబు
  19. ఓని స్వర్ణలత
  20. గుండేటి నరేంద్రకుమార్
  21. ఎండీ పుర్టాన్
  22. బస్వరాజ్ కుమారస్వామి
  23. అడేపు స్వప్న
  24. రామతేజస్వీ
  25. బస్వరాజు శిరీష
  26. బాలిన సురేశ్
  27. చింతాకుల అనిల్ కుమార్
  28. గందె కల్పన
  29. గుండు సుధారాణి (మేయర్)
  30. రావుల కోమల
  31. మామిండ్ల రాజు
  32. పల్లం పద్మ
  33. ముష్కమల్ల అరుణ
  34. దిడ్డి కుమారస్వామి
  35. సోమిశెట్టి ప్రవీణ్ కుమార్
  36. రిజ్వానా షమీమ్ (డిప్యూటి మేయర్)
  37. వేల్పుగొండ సువర్ణ
  38. బైరబోయిన ఉమ
  39. సిద్ధం రాజు
  40. మరుపల్ల రవి
  41. పోషాల పద్మ
  42. గుండు చందన
  43. ఈదురు అరుణ
  44. జలగం అనిత
  45. ఇండ్ల నాగేశ్వరావు
  46. మునిగాల సరోజన
  47. సానికి నర్సింగ్
  48. సర్తాజ్ బేగం
  49. ఏనుగుల మానస
  50. నెక్కొండ కవిత
  51. బోయినపల్లి రంజిత్ రావు
  52. చాడ స్వాతిరెడ్డి
  53. సోడా కిరణ్
  54. గుంటి రజిత
  55. జక్కుల రజిత
  56. సిరంగి సునీల్ కుమార్
  57. నల్ల స్వరూపారాణి
  58. ఇమ్మడి లోహిత
  59. గుజ్జుల వసంత
  60. దాస్యం అభినవ్ భాస్కర్
  61. ఎలుకంటి రాములు
  62. జక్కుల రవీందర్
  63. ఎలుగేటి విజయశ్రీ
  64. ఆవాల రాధికారెడ్డి
  65. గుగులోతు దివ్యరాణి
  66. గురుమూర్తి శివకుమార్
మరింత సమాచారం క్రమసంఖ్య, పార్టీపేరు ...
క్రమసంఖ్యపార్టీపేరుపార్టీ జండాకార్పొరేటర్ల సంఖ్య
01తెలంగాణ రాష్ట్ర సమితిThumb48
02భారతీయ జనతా పార్టీ10
03భారత జాతీయ కాంగ్రెస్04
04ఇతరులుThumb04
మూసివేయి

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.