వాడుకరి:Ahmed Nisar
From Wikipedia, the free encyclopedia
“ | عمر میری قلیل لگتی ہے
اور کرنی ہیں مجھ کو کام بہت |
” |
“ | ఉమ్ర్ మేరీ ఖలీల్ లగ్తీహై
ఔర్ కర్నీ హైఁ ముఝ్కో కామ్ బహుత్ |
” |
“ | నాజీవితం చాలా స్వల్పం అనిపిస్తోంది
కానీ చేయవలసినది చాలా యున్నది |
” |
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
అహ్మద్ నిసార్ గారూ, తెలుగు భాషాభిమానిగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలోనే కాకుండా ఇంటా బయట మీరు చేసిన కృషి అభినందనీయం. తెవికీ గురించి బ్లాగు సమాజంలోనూ, సైబర్ కేఫ్ లలో ప్రచారం సాగించి, వికీలో స్వేచ్ఛానకలు హక్కుల బొమ్మలు అనేకం చేర్చి గ్రామాల వ్యాసాలు, పుస్తకాల వ్యాసాలపై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ, పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |