వాడుకరి:K.Venkataramana/నా గురించి
From Wikipedia, the free encyclopedia
కె.వెంకటరమణ భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు. అతను 1970 ఆగస్టు 2న భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు. అతను 2012 మే 13న పొందూరు వ్యాసంలో మొదటి దిద్దుబాటు తో ఆంగ్ల వికీపీడియాలోనికి ప్రవేశించాడు. తరువాత ఐదు నెలల వరకు వికీలో ఏ దిద్దుబాటూ చేయలేదు.
త్వరిత వాస్తవాలు కె.వెంకటరమణ, పేరు ...
కె.వెంకటరమణ | |
---|---|
— వికీపీడియన్ ♂ — | |
పేరు | కె. వెంకటరమణ |
జననం | (1970-08-02) 1970 ఆగస్టు 2 (వయసు 53) |
జాతీయత | భారతీయుడు |
దేశం | India |
భాషలు | తెలుగు, ఆంగ్లం, హిందీ |
విద్య - ఉద్యోగం | |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ఉద్యోగి | బౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు |
విద్య | ఎం.ఎస్సీ, బి.యిడి |
విశ్వవిద్యాలయం | ఆంధ్ర విశ్వవిద్యాలయం |
అభిరుచులు - నమ్మకాలు | |
అభిరుచులు | విద్యాబోధన, వికీపీడియా అభివృద్ధి చేయుట, |
మతం | హిందూ |
మూసివేయి