From Wikipedia, the free encyclopedia
Vinodh.vinodh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 11:39, 24 నవంబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
వినోద్ గారూ, మాతృభాషపై అభిమానంతో తెలుగు స్వతహాగా నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు వికీపీడియాలో అరవం తెలిసిన సభ్యుల పెద్దగా లేరు. తమిళ వికీపీడియా నుండి అనువదించడమే కాకుండా జపాన్ సంస్కృతి, యానిమేషన్, మాంగా వంటి విషయాలపై ఇక్కడ రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తప్పుల గురించి భయపడవద్దు. ఎవరో ఒకరు దిద్దుతారు. తెలుగు వికీపీడియాకు స్వాగతం --వైజాసత్య 19:02, 25 నవంబర్ 2007 (UTC)
నమస్కారం. బ్రౌజర్లొనే టైప్ చెయ్యడం చాలా సులభంగా ఉంది. వెరు సాఫ్ట్వేర్ల వాడకానికి అవసరం లేకుండా పోతుంది. తమిళ వికిపీడియాలొ కూడా ఈ విధంగా టైపింగ్ను ఎంబెడ్ చేసే ఫీచర్ను ఇంట్రో చేద్దాం అని అనుకుంటున్నాను. తమిళ వికిపీడియాలొ ప్రస్తుతం తమిళ్లొ టైప్ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేసి వాడవలిసిన అవసరం ఉంది. దయ చేసి మీరు ఎలా ఈ విషయాన్ని ఇంప్లిమెంట్ చెస్తున్నారు అని చేప్తే తమిళ వికిపీడియాలో కూడా ఇట్లాంటి ఒక మంచి విషయాన్ని ఇదే విధంగా చెయ్యోచ్చు.
తర్వాత, మన మతృ భాషా వికిపీడియాను భారత భాషలులొ అన్నిటికన్న మొదటి స్థానానికి తెచ్చెనందుకు నా అభినందనలు. అక్కడ తమిళ వికిపీడియాలొ, మీరు ఎలా ఇంత ఆర్టిక్ల్స్ రాసి మొదటి స్థానానికి వచ్చారని ఆశ్చర్యపడుతున్నారు. మీరు ఇంకా పెరుగి, లక్షలాది ఆర్టిక్ల్స్ రాయాలనేది నా ఆశ. ఏమో, నా వల్ల అయిన వరకు, తమిళం సంబందిచ్చిన ఆర్టిక్ల్స్ను తమిళ వికిపీడియానుంచి తెలుగులో అనువదించాలని అనుకుంటున్నాను. (నాకు తెలుగు జ్ఞానం అంతగా లేదు. ఉంటేకూడా ఎమైన తప్పకుండా ప్రయత్నిస్తా). అదే విధంగా, మన తెలుగు భాషా, సంస్కృతి , సాహిత్యం గురించి తమిళ వికిపీడియాలొ( ప్రస్తుతం తమిళ వికిపీడియాలో తెలుగు గురించిన ఆర్టిక్ల్స్ అంతా స్టబ్ ఆర్టిక్ల్స్) రాయలని అనుకుంటున్నాను. అందుకు, మీరు నాకు తెలుగు సంబందిచ్చిన ఫీచర్డ్ ఆర్టిక్ల్స్ లిస్ట్ ఇచ్చారంటే, ఆ ఆర్టిక్ల్స్ను తమిళ్లొ అనువాదం చేస్తా. ఫీచర్డ్ ఆర్టిక్ల్స్ అనువాదం పూర్తి అయిన తరువాతా, మిగత ఉన్న తెలుగు సంబందిచ్చిన ఆర్టిక్ల్స్ను అనువదిస్తా. వినోద్ 17:23, 27 నవంబర్ 2007 (UTC)
Hi. If you find my Telugu, too bad. Let me know. I will stop creating articles. I dont want to degrade Telugu Wikipedia వినోద్ 11:06, 10 జనవరి 2008 (UTC)
Hai. Thanks dude. Because of this reason only I couldn't Contribute Much here. I ended up doing around 2000+ edits in 1 1/2 month of stay in Tamil Wikipedia, but virtually nothing here. Sadly, Being Born in Tamil Nadu, my Tamil is more fluent :-( than my own native mother tongue.
Anyways, is there any good Online Telugu Dictionary Around to use. And, tell me a good site, to brush(As a factor of fact, to learn actually) my Telugu Knowledge. So that my Telugu would improve, and I can contribute more confidently around :-) .
And Please Dont Mind, If I ask you any Silly doubts, if I am out of words during Article Creation or translation :-) వినోద్ 11:30, 10 జనవరి 2008 (UTC)
క్రొత్త మూసలు తయారు చేయడం కష్టంగా అనిపించవచ్చును. కాని మీరు ప్రారంభం నుండి మూసల కోడ్ వ్రాయనక్కరలేదు. తెలుగులోనివి కాని, ఆంగ్లం లోనివి కాని, పాత మూసలు తీసికొని వాటిని కాస్త అటూ ఇటూ మార్చడం ద్వారా క్రొత్త మూసలు సులభంగా తయారు చేసుకోవచ్చును.
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
What is the feminine form of the word బుద్ధుడు ? వినోద్ 07:13, 11 జూన్ 2008 (UTC)
వినోద్ గారూ గారూ ! అర్జునరావు రావుగారు అక్టోబర్ 6 శనివారం తెవికీ అకాడమీ నిర్వహించాలని అనుకుంటున్నారు. ఒక చెన్నై వికీపీడియంగా మీరు ఇందులో పాల్గొంటే బాగుంటుందని అర్జునరావు గారు భావిస్తున్నారు. నా అభిప్రాయం కూడా అదే. మీకు ఆసక్తి ఉంటే ఈ విషయమై అర్జునరావుగారితో సంప్రదించండి. మీ అభిరుచులలో మీకు తెవికీ నుండి ఈమెయిల్ వచ్చేలా సవరించారంటే మీకు సభ్యులు ఈమెయిల్ పంపడానికి అనుకూలంగా ఉంటుంది. --t.sujatha (చర్చ) 17:37, 29 సెప్టెంబర్ 2012 (UTC)
వినోద్ అవర్గళుంగ, వణక్కం. చెన్నైయిల్ ఇరుప్ప తెలుగు వికీపీడియన్ గళ్ ఎల్లారుక్కాగె ఇంద మూస సేస్తిని. ఉంగ ప్రొఫైల్ ల ఇంద మూస పయన్ పరుచుకోంగ అని మనవి సేస్తా ఉంటిని. ఎప్పోళ్హుం ఉంగల్ సేవై యిల్ - శశి (చర్చ) 18:05, 8 ఫిబ్రవరి 2014 (UTC)
இந்த பயனர் சென்னை (மெட்ராசு)யில் வாழ்கிறார். (ఈ వాడుకరి చెన్నై(మద్రాసు) లో నివసిస్తారు.) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.