వాడుకరి చర్చ:Nrahamthulla
From Wikipedia, the free encyclopedia
రెహమతుల్లాగారు, మీ చర్చా పేజీ బాగా పెద్దది అయిపోయింది, కాబట్టి చొరవతీసుకుని పాత సమాచారాన్నంతటినీ వేరే పేజీలో archive చేసాను. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:43, 1 జనవరి 2009 (UTC)
- మంచి పని చేశారు.కానీ కొన్ని విషయాలకు సంబంధించిన చర్చలు నాగురించిన చర్చలో చోటుచేసుకున్నాయి.వాటిని ఆయా విషయాల చర్చలో కి తరలిస్తే బాగుంటుంది.ఉదాహరణకు హేతువాదులపై మీ కామెంట్ ఆ వ్యాస చర్చా పేజిలోకి తరలించాను.అలా చేయవచ్చా?--Nrahamthulla 03:46, 2 జనవరి 2009 (UTC)
- ఓ! తప్పకుండా అలా చేయవచ్చు. ఒక దగ్గర జరిగిన చర్చ మరోచోట సందర్భోచితంగా ఉంటుందనుకుంటే అక్కడా అతికించవచ్చు --వైజాసత్య 08:30, 2 జనవరి 2009 (UTC)