వికీపీడియా:AutoWikiBrowser
From Wikipedia, the free encyclopedia
AutoWikiBrowser (AWB అని అంటూంటారు) సెమీ ఆటోమేటెడ్ MediaWiki ఎడిటరు. ఇది Windows XP, ఆ తరువాతి వెర్షన్లలో పని చేస్తుంది. Linux మీద Wine లో కూడా బానే పని చేస్తుంది గాని, అధికారికంగా దానికి మద్దతు లేదు. పదేపదే చేసే ఒకే తరహా పనులు, విసుగు పుట్టించే పనులు తేలిగ్గా చేసేందుకు ఈ ఉపకరణాన్ని తయారు చేసారు. ఇదొక బ్రౌజరు అప్లికేషను. ఒక పేజీలో మార్పు చేర్పులు చేసి భద్రపరచగానే, ఆటోమాటిగ్గా తరువాతి పేజీని తెరిచి పెడుతుంది. ముందే సెట్ చేసి పెట్టిన మార్పుచేర్పులను చేసి, వాడుకరి వాటిని సమీక్షించి, పేజీని భద్రపరచేందుకు సిద్ధం చేసి పెడుతుంది.
AutoWikiBrowser వాడి చేసే ఏ పనికైనా పూర్తి బాధ్యత మీదే. వికీపీడియా విధానాలను అర్థం చేసుకుని, ఆ విధానాలకు లోబడే ఈ ఉపకరణాన్ని ఉపయోగించాలి, లేదంటే, మీరు ఈ ఉపకరణాన్ని వాడే అనుమతి కోల్పోతారు. దిద్దుబాట్లు చెయ్యకుండా నిరోధానికి గురి కావచ్చు కూడా. |
హోమ్
పరిచయం, నియమాలు |
యూజర్ మాన్యువల్
AWB ని ఎలా వాడాలి |
చర్చ
ఇంగ్లీషు వికీపీడియాలో చర్చ |
బగ్స్
AWB సరిగా పనిచెయ్యకపోతే ఇంగ్లీషు వికీపీడియాలో చెప్పండి |
కొత్త అంశాల కోసం
AWB లో కొత్త విశేషాలు కావాలంటే ఇంగ్లీషు వికీపీడియాలో చెప్పండి |
వాడుకరి టాస్కులు
ఇంగ్లీషు వికీపీడియాలో చెప్పండి |
సాంకేతికం
సాంకేతికాంశాలు (ఇంగ్లీషు వికీపీడియాలో) | |
ఛేంజ్లాగ్ • డెవలపర్ చర్చ • రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ • Sandbox • Template redirects • టైపోలు • వాడుక గణాంకాలు • వాడుకరిపెట్టె | |||||||
AutoWikiBrowser ఆటోమాటిక్ బాటు కాదు—దీనితో చేసే మార్పులకు బాధ్యత దీన్ని వాడే వాడుకరిదే. AWB లో కొన్ని ఖాతాలకు ఆటోమాటిక్ మోడ్ సచేతనమై ఉన్నప్పటికీ, అది మనిషికు సహాయకారి మాత్రమే. |
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | Bluemoose (retired) |
---|---|
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు |
|
రిపోజిటరీ | |
వ్రాయబడినది | C# |
ఆపరేటింగ్ సిస్టం | Windows XP and later |
ప్లాట్ ఫాం | IA-32 |
అందుబాటులో ఉంది | English |
రకం | Wikipedia tool |
లైసెన్సు | GPL v2 |
జాలస్థలి | sourceforge |
ప్రస్తుతానికి AWB లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్గాల నుండి, "ఇక్కడికి లింకున్న పేజీలు" నుండి, ఏదైనా పేజీ లోని వికీలింకులు, టెక్స్టు ఫైలు, వాడుకరి వీక్షణ జాబితా, వాడుకరి రచనలు వగైరాల నుండి పేజీల జాబితా తయారు చేసే వీలుంది. వికీపీడియా డేటాబేసు డంపును స్కాను చేసే సౌలభ్యం కూడా AWB లో ఉంది. దీని లోని దిద్దుబాటు పెట్టె, మైక్రోసాఫ్టు వారి Text Services Framework ద్వారా పనిచేసే స్పీచ్ రికగ్నిషను/చేతిరాత అప్లికేషన్లకు మద్దతు ఇస్తుంది.
The sources are available under the GPLv2 (see Documentation page). It is written in C# using Microsoft Visual C# Express Edition/Visual Studio, which is freely available at Microsoft downloads.
#AutoWikiBrowser connect లో ఒక AWB IRC చానలు ఉంది.