విజయ మెహతా
భారతీయ నటి / From Wikipedia, the free encyclopedia
విజయ మెహతా గుజరాత్ కు చెందిన నాటకరంగ, సినిమా నటి, దర్శకురాలు.[1] మరాఠీ సినిమాలు, నాటకరంగంలో పనిచేసింది. ముంబైకి చెందిన రంగయాన్ అనే నాటక సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు, నాటక రచయిత విజయ్ టెండూల్కర్, నటులు అరవింద్ దేశ్పాండే, శ్రీరామ్ లాగూలతో కలిసి సనిచేసింది. పార్టీ (1984) సినిమాలో నటించడంతోపాటు రావ్ సాహెబ్ (1986), పెస్టోంజీ (1988) సినిమాలకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందింది. 1960లలో ప్రయోగాత్మక మరాఠీ నాటకరంగ ప్రముఖురాలిగా ఎదిగింది.[2]
త్వరిత వాస్తవాలు విజయ మెహతా, జననం ...
విజయ మెహతా | |
---|---|
జననం | విజయ జయవంత్ (1934-11-04) 1934 నవంబరు 4 (వయసు 89) |
జీవిత భాగస్వామి | హరీన్ ఖోటే (మరణం) ఫరోఖ్ మెహతా |
పిల్లలు | అనాహిత ఉబెరాయ్ |
పురస్కారాలు | 1975 సంగీత నాటక అకాడమీ అవార్డు 1985 ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్: ఉత్తమ నటి: పార్టీ 1986 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటి: రావ్ సాహెబ్ |
మూసివేయి