విలియం స్టాన్లీ మెర్విన్
From Wikipedia, the free encyclopedia
విలియం స్టాన్లీ మెర్విన్ (సెప్టెంబర్ 30, 1927 - మార్చి 15, 2019) అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. సాహిత్యానికి సంబంధించి అమెరికాలో ఉన్న అన్ని అవార్డులను గెలుచుకున్న మెర్విన్, దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన రచనలతో, భావాలతో, భాషా ప్రయోగాలతో, జీవితంతో తన తరాన్ని, తన తర్వాతి తరాన్ని సమ్మోహన పరిచాడు.[1]
త్వరిత వాస్తవాలు విలియం స్టాన్లీ మెర్విన్, పుట్టిన తేదీ, స్థలం ...
విలియం స్టాన్లీ మెర్విన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | విలియం స్టాన్లీ మెర్విన్ (1927-09-30)1927 సెప్టెంబరు 30 న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ |
మరణం | 2019 మార్చి 15(2019-03-15) (వయసు 91) హవాయి, యునైటెడ్ స్టేట్స్ |
వృత్తి | కవి |
జాతీయత | అమెరికన్ |
విద్య | వ్యోమింగ్ సెమినరీ, కింగ్స్టన్, పిఎ 1944; ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం |
కాలం | 1952–2019 |
రచనా రంగం | కవిత్వం, వచనం, అనువాదం |
పురస్కారాలు | పెన్ అనువాద బహుమతి 1969 పులిట్జర్ బహుమతి (కవితలు) 1971, 2009 ఐకెన్ టేలర్ అవార్డ్ ఫర్ మోడరన్ అమెరికన్ పొయిట్రీ 1990 లెన్నోర్ మార్షల్ కవితా బహుమతి 1994 టానింగ్ బహుమతి 1994 నేషనల్ బుక్ అవార్డు 2005 యునైటెడ్ స్టేట్స్ కవి లారరేట్ 2010 Zbigniew హెర్బర్ట్ ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డు 2013 |
జీవిత భాగస్వామి | డోరతీ జీన్ ఫెర్రీ, డిడో మిల్రోయ్, పౌలా డన్వావే (1983-2017) |
సంతకం |
మూసివేయి