విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్
From Wikipedia, the free encyclopedia
20833/20834 విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే భారతదేశపు 8వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు. [1] [2]
త్వరిత వాస్తవాలు విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్, సారాంశం ...
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ | |||||
---|---|---|---|---|---|
సారాంశం | |||||
రైలు వర్గం | వందే భారత్ ఎక్స్ప్రెస్ | ||||
స్థానికత | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ | ||||
తొలి సేవ | 15 జనవరి 2023 (ప్రారంభోత్సవం) 16 జనవరి 2023; 16 నెలల క్రితం (2023-01-16) (commercial) | ||||
ప్రస్తుతం నడిపేవారు | ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ | ||||
మార్గం | |||||
మొదలు | విశాఖపట్నం జంక్షన్ (VSKP) | ||||
ఆగే స్టేషనులు | 5 | ||||
గమ్యం | సికింద్రాబాద్ జంక్షన్ (SC) | ||||
ప్రయాణ దూరం | 700.04 km (435 mi) (chargeable is 699 km when it is being written) | ||||
సగటు ప్రయాణ సమయం | 08 గంటలు 30 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | వారానికి ఆరు రోజులు | ||||
రైలు సంఖ్య(లు) | 20833 / 20834 | ||||
లైను (ఏ గేజు?) | హౌరా–చెన్నై మెయిన్ లైన్, న్యూ ఢిల్లీ–చెన్నై మెయిన్ లైన్, నాగ్పూర్–సికింద్రాబాద్ లైన్ | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి చైర్ కార్, ఎసి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు |
| ||||
పడుకునేందుకు సదుపాయాలు | No | ||||
ఆటోర్యాక్ సదుపాయం | No | ||||
ఆహార సదుపాయాలు | ఆన్-బోర్డ్ క్యాటరింగ్ | ||||
చూడదగ్గ సదుపాయాలు | అన్ని కోచ్లలో పెద్ద కిటికీలు | ||||
వినోద సదుపాయాలు |
| ||||
బ్యాగేజీ సదుపాయాలు | ఓవర్ హెడ్ రాక్లు | ||||
ఇతర సదుపాయాలు | కవాచ్ | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | వందే భారత్ 2.0 | ||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 82 km/h (51 mph) | ||||
రైలు పట్టాల యజమానులు | భారతీయ రైల్వేలు | ||||
|
మూసివేయి