![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e3/Vellore_Skyline_Montage_1.jpg/640px-Vellore_Skyline_Montage_1.jpg&w=640&q=50)
వెల్లూర్ (తమిళనాడు)
From Wikipedia, the free encyclopedia
వెల్లూర్, భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, వెల్లూరు జిల్లా లోని ఒక నగరం.ఇది వెల్లూర్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఇది తమిళనాడు ఈశాన్య భాగంలో పాలార్ నది ఒడ్డున ఉంది.నగర విస్తీర్ణం 87.915 చ.కి.విస్తీర్ణంలో 60 వార్డులు, నాలుగు మండలాలుగా విభజించబడింది.2001 జనాభా లెక్కల ప్రకారం నగరంలో 4,23,425 మంది జనాభా ఉన్నారు.[3] ఇది చెన్నైకి పశ్చిమాన దాదాపు 137.20 కిలోమీటర్లు (85 మై.), బెంగళూరుకు తూర్పున దాదాపు 213.20 కిలోమీటర్లు (132 మై.) దూరంలో ఉంది.వెల్లూర్ స్వర్ణ చతుర్భుజం ముంబై - చెన్నై విభాగంలో ఉంది. వెల్లూర్ నగరపాలక సంస్థ మేయర్ ఆధ్వర్యంలో వెల్లూర్ నగరపాలక సంస్థ ద్వారా వెల్లూర్ నగరపాలన సాగుతుంది. ఇది వేలూరు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలు రెండింటిలోనూ భాగం. వెల్లూర్ క్రిస్టియన్ వైద్య కళాశాల, ఆసుపత్రి [4] వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి) [5], శ్రీపురం స్వర్ణ దేవాలయాలకు ఈనగరం నిలయం. వెల్లూర్ ప్రాంతం దేశంలోనే అత్యధిక తోలు వస్తువుల తయారుచేయుటకు, ఎగుమతికి ప్రసిద్ధి చెందింది. భారతదేశం నుండి ఎగుమతి అయ్యే తోలుసంబంధిత ఉత్పత్తులలో వెల్లూర్ నుండి ఎగుమతి అయ్యే తోలు ఎగుమతులు 37% కంటే ఎక్కువ ఉంటాయి. [6] వెల్లూర్ భారత ప్రభుత్వం స్మార్ట్ నగరాల అభివృద్ధి పథకంలో భాగంగా ఎంపిక చేసిన 27 నగరాల్లో వెల్లూర్ ఒకటిగా పాలుపంచుకుంది. [7]
Vellore | |
---|---|
City | |
![]() Clockwise from the top: Vellore Fort, Assumption Cathedral, Jalakandeswarar Temple, Christian Medical College & Hospital, Vellore Institute of Technology Campus, Amirthi Zoological Park, Paragliding at Yelagiri and Srilakshmi Golden Temple | |
Nickname: Fort City / Second Madras / Medical Hub of India | |
Coordinates: 12.916500°N 79.132500°E / 12.916500; 79.132500 | |
Country | ![]() |
State | Tamil Nadu |
Region | Tondai Nadu |
District | Vellore |
Zones | Vellore North (Katpadi)
Vellore East (Sathuvachari) Vellore South (Vellore Fort) Vellore West (Shenbakkam) |
Smart City Ranking India | Tenth |
Founded by | Unknown |
Named for | Heritage and culture |
Government | |
• Body | Vellore Municipal Corporation Vellore Metropolitan Area |
విస్తీర్ణం | |
• Metro | 87.915 కి.మీ2 (33.944 చ. మై) |
Elevation | 239 మీ (784 అ.) |
జనాభా (2011)[2] | |
• City | 6,96,110 |
• Rank | 7th in Tamil Nadu |
• Metro | 6,87,981 |
Demonym(s) | Vellorekaran, Vellorian |
Language | |
• Official | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 632 ××× |
Telephone code | 91-416 |
Vehicle registration | TN 23 |
Distance from Chennai City limits | 135 కిలోమీటర్లు (84 మై.) |
Planning agency | Vellore Municipal Corporation |