![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4f/Blank_vowel_trapezoid.svg/langte-640px-Blank_vowel_trapezoid.svg.png&w=640&q=50)
సంవృత మధ్యస్వర ఓష్ఠ్య అచ్చు
From Wikipedia, the free encyclopedia
ఈ అచ్చు సంవృతం, అంటే చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో మధ్య భాగంలో ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది మధ్యస్వరం. ఓష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగవలిసి ఉంది. IPAలో ʉ అక్షరంతో గుర్తింపబడుతుంది.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
త్వరిత వాస్తవాలు సంవృత మధ్యస్వర ఓష్ఠ్య అచ్చు, ʉ ...
సంవృత మధ్యస్వర ఓష్ఠ్య అచ్చు | |||
---|---|---|---|
ʉ | |||
ü | |||
| |||
IPA అంకె | 318 | ||
సాంకేతికరణ | |||
అంశం (decimal) | ʉ | ||
యూనికోడ్ (hex) | U+0289 | ||
X-SAMPA | } | ||
కిర్షెన్బాం | u" | ||
పలుకు | |||
మూసివేయి