సక్కుబాయి (సినిమా)
From Wikipedia, the free encyclopedia
ఇదే కాక సతీ సక్కుబాయి అనే పేరుతో సినిమాలు 1954 లోను, 1965లోను వచ్చాయి.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
సక్కుబాయి (1935 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.వి.రామానందం |
---|---|
నిర్మాణం | దాసరి కోటిరత్నం |
రచన | దైతా గోపాలం |
తారాగణం | దాసరి కోటిరత్నం, తుంగల చలపతిరావు, కపిలవాయి రామనాధ శాస్త్రి |
సంగీతం | దైతా గోపాలం |
గీతరచన | దైతా గోపాలం |
సంభాషణలు | దైతా గోపాలం |
నిర్మాణ సంస్థ | భరణీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మూసివేయి
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సక్కుబాయి 1935లో విడుదలైన తెలుగు చలనచిత్రం. భరణీ పిక్చర్స్ పతాకంపై దాసరి కోటిరత్నం నిర్మించిన ఈ చిత్రానికి బి.వి.రామానందం దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దాసరి కోటిరత్నం, తుంగల చలపతిరావు, కపిలవాయి రామనాధ శాస్త్రి నటించారు.