సన్ రైజర్స్ హైదరాబాద్
From Wikipedia, the free encyclopedia
సన్ రైజర్స్ హైదరాబాద్ 2012 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. రద్దయిన డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో 25 ఆక్టోబరు, 2012 న కొత్తగా వచ్చిన జట్టు. దీనిని సన్ నెట్వర్క్ వారు కొనుగోలు చేసారు. ఈ జట్టు 2016 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి విజేతగా నిలిచారు.[1]
త్వరిత వాస్తవాలు సారధి:, కోచ్: ...
సన్ రైజర్స్ హైదరాబాద్ | |||
Sunrisers_Hyderabad.svg | |||
సారధి: | పాట్ కమ్మిన్స్ | ||
---|---|---|---|
కోచ్: | డేనియెల్ వెట్టోరీ | ||
నగరం: | హైదరాబాదు, తెలంగాణ | ||
రంగు(లు): | |||
స్థాపన: | 2012 | ||
స్వంత మైదానం: | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం , హైదరాబాదు | ||
యజమాని: | కళానిధిమారన్ | ||
IPL జయాలు: | 1 (2016) | ||
CLT20 జయాలు: | 0 |
మూసివేయి