![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6f/Baba_Bhura_Dev_temple%252C_Shakumbhri_Devi_-_panoramio.jpg/640px-Baba_Bhura_Dev_temple%252C_Shakumbhri_Devi_-_panoramio.jpg&w=640&q=50)
సహారన్పూర్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం / From Wikipedia, the free encyclopedia
సహారన్పూర్, ఉత్తరప్రదేశ్ లోని నగరం. ఇది సహారన్పూర్ జిల్లా ముఖ్యపట్టణం. నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
త్వరిత వాస్తవాలు సహారన్పూర్, దేశం ...
సహారన్పూర్ | ||||
---|---|---|---|---|
నగరం | ||||
పైన: శాకంబరీ దేవి కింద: సహారన్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను | ||||
Coordinates: 29.964°N 77.546°E / 29.964; 77.546 | ||||
దేశం | ![]() | |||
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ | |||
జిల్లా | సహారన్పూర్ | |||
జనాభా (2011) | ||||
• Total | 7,05,478 | |||
భాషలు | ||||
• అధికారిక | హిందీ | |||
Time zone | UTC+5:30 (IST) | |||
PIN | 247001/02 | |||
టెలిఫోన్ కోడ్ | 0132 | |||
Vehicle registration | UP-11 | |||
లింగనిష్పత్తి | 1000/898 ♂/♀ |
మూసివేయి
సహారన్పూర్ నగరానికి ఈ పేరు "షా హరూన్ చిష్టి" పేరు మీదుగా వచ్చింది. సహారన్పూర్ లో "శాకంబరీ దేవి" ఆలయం ప్రసిద్ధి చెందినది. నవరాత్రి సమయంలో లక్షలాది మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు . ఈ నగరాన్ని జైనుడైన సా రణబీర్సింగ్ స్థాపించాడని కొందరు భావిస్తారు.[1] ఒక సైనికదళ స్థావరంవద్ద అతడు ఈ నగరానికి శంకుస్థాపన చేసాడు.
స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా సహారన్పూర్ కూడా ఎంపికైంది.