సాహిత్య అకాడమీ అనువాద బహుమతిFrom Wikipedia, the free encyclopedia సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద రచనలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది. ఏటా సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భాషల్లో అత్యుత్తమ అనువాదాలకు భాషకు ఒకటి చొప్పున ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. సాహిత్య అకాడమీ అనువాద బహుమతి పొందిన మొదటి వ్యక్తి బెజవాడ గోపాల రెడ్డి
సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద రచనలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది. ఏటా సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భాషల్లో అత్యుత్తమ అనువాదాలకు భాషకు ఒకటి చొప్పున ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. సాహిత్య అకాడమీ అనువాద బహుమతి పొందిన మొదటి వ్యక్తి బెజవాడ గోపాల రెడ్డి