సాహిత్య అకాడమీ యువ పురస్కారం - Wikiwand
For faster navigation, this Iframe is preloading the Wikiwand page for సాహిత్య అకాడమీ యువ పురస్కారం.

సాహిత్య అకాడమీ యువ పురస్కారం

వికీపీడియా నుండి

కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృష్టి చేసిన 35 సంవత్సరాలలోపు సాహిత్యవేత్తలకు ఈ యువపురస్కారన్ని ప్రకటిస్తారు.2011లో ఈ పురస్కారం ప్రారంభించబడింది. ఈ పురస్కారం క్రింద 50,000 రూపాయల నగదు, జ్ఞాపికలను బహూకరిస్తారు.

తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు

సంవత్సరం బొమ్మ పుస్తకం సాహితీ విభాగం రచయిత మూలము
2011
మొలకల పున్నమి కథాసంపుటి వేంపల్లి గంగాధర్ [1]
2012
జుమ్మాఁ కథాసంపుటి వేంపల్లె షరీఫ్ [2]
2013
ప్రవహించే పాదాలు కవితా సంపుటి మంత్రి కృష్ణమోహన్ [3]
2014
సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక వ్యాస సంపుటి అప్పిరెడ్డి హరినాథరెడ్డి [4]
2015
అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథాసంపుటి పసునూరి రవీందర్ [5]
2016
చిట్టగాంగ్ విప్లవ వనితలు కథాసంపుటి పింగళి చైతన్య [6]
2017
మాటల మడుగు కవితా సంపుటి మెర్సీ మార్గరెట్ [7]
2018
ఆకు కదలని చోట కవితాసంపుటి బాలసుధాకర్‌ మౌళి [8]

మూలాలు

  1. "2011 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటన". Archived from the original on 2017-06-08. Retrieved 2016-06-17.
  2. "2012 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటన". Archived from the original on 2015-04-20. Retrieved 2016-06-17.
  3. "2013 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2016-06-17.
  4. "2014 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2016-06-17.
  5. "2015 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2015-12-23. Retrieved 2016-06-17.
  6. "2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-07-05. Retrieved 2016-06-17.
  7. "2017 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2017-07-12. Retrieved 2017-06-23.
  8. "2018 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2018-06-22. Retrieved 2018-06-23.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
సాహిత్య అకాడమీ యువ పురస్కారం
Listen to this article