సింగిరెడ్డి నారాయణరెడ్డి
ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత / From Wikipedia, the free encyclopedia
సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. తెలుగు చలన చిత్ర రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
త్వరిత వాస్తవాలు సింగిరెడ్డి నారాయణరెడ్డి, జననం ...
సింగిరెడ్డి నారాయణరెడ్డి | |
---|---|
జననం | సింగిరెడ్డి నారాయణరెడ్డి 1931 జూలై 29 హనుమాజీపేట్, రాజన్న సిరిసిల్ల |
మరణం | 2017 జూన్ 12(2017-06-12) (వయసు 85)[1] హైదరాబాద్, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
ఇతర పేర్లు | సినారె |
వృత్తి | కవి, గేయరచయిత, సాహితీవేత్త |
పురస్కారాలు | సాహిత్య అకాడమీ అవార్డు (1973), పద్మ శ్రీ (1977), కళాప్రపూర్ణ (1978), జ్ఞానపీఠ్ అవార్డు (1988), పద్మ భూషణ్ (1992), సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ (2014) |
సంతకం | |
వెబ్సైటు | |
http://drcnarayanareddy.com/ |
మూసివేయి