సిమ్రంజిత్ సింగ్ మాన్
From Wikipedia, the free encyclopedia
సిమ్రంజిత్సింగ్ మన్ భారతదేశానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 1989లో తార్న్ తరణ్ నుండి ఒకసారి, 1999 & 2004లో రెండుసార్లు సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2022లో సంగ్రూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
సిమ్రంజిత్సింగ్ మన్ | |||
![]() | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2022 జూన్ 26 | |||
ముందు | భగవంత్ మాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | సంగ్రూర్ | ||
పదవీ కాలం 1999 అక్టోబరు 6 – 2004 మే 13 | |||
ముందు | సుర్జీత్ సింగ్ బర్నాలా | ||
తరువాత | సుఖ్‌దేవ్ సింగ్ ధిండా | ||
నియోజకవర్గం | సంగ్రూర్ | ||
పదవీ కాలం 1989 డిసెంబరు 2 – 1991 మార్చి 13 | |||
ముందు | తర్లోచన్ సింగ్ తుర్ | ||
తరువాత | సురీందర్ సింగ్ కైరోన్ | ||
నియోజకవర్గం | తార్న్ తరణ్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1994 మే 1 | |||
శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ సభ్యుడు | |||
పదవీ కాలం 1996 – 2011 | |||
నియోజకవర్గం | బస్సీ పఠానా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1945-05-20) 1945 మే 20 (వయసు 79) సిమ్లా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్, భారతదేశం) | ||
రాజకీయ పార్టీ | శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) | ||
ఇతర రాజకీయ పార్టీలు | శిరోమణి అకాలీదళ్ (1991 వరకు) | ||
తల్లిదండ్రులు | సర్దార్ జోగీందర్ సింగ్ మాన్, సర్దార్ని గుర్బచన్ కౌర్ | ||
జీవిత భాగస్వామి | గీతిందర్ కౌర్ మన్ | ||
సంతానం | 3 (ఎమాన్ సింగ్ మాన్‌తో సహా) | ||
పూర్వ విద్యార్థి | ప్రభుత్వం కళాశాల, చండీగఢ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వృత్తి | వ్యవసాయాధికారి & పోలీసు అధికారి |
మూసివేయి