సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం
From Wikipedia, the free encyclopedia
సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సౌత్ 24 పరగనాస్ అనే ప్రాంతంలో ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.[1]
త్వరిత వాస్తవాలు సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం, ప్రదేశం ...
సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
IUCN category II (national park) | |
Location in West Bengal, India | |
ప్రదేశం | సౌత్ 24 పరగనాస్, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
సమీప నగరం | కోల్ కత్తా |
స్థాపితం | 1984 |
పాలకమండలి | Government of India |
UNESCO World Heritage Site | |
Criteria | Natural: (ix), (x) |
సూచనలు | 452 |
శాసనం | 1987 (11th సెషన్ ) |
ప్రాంతం | 133,010 ha (513.6 sq mi) |
మూసివేయి