సొసైటీ జనరల్
From Wikipedia, the free encyclopedia
సొసైటి జనరల్ ఐరోపాపు చెందిన ముఖ్యమైన బ్యాంకు, ఆర్థిక లావాదేవీలను, సేవలను అందించే సంస్థ. దీనిని 1864, మే 4 న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం పారిస్ నగరంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 1,57,000[2] ఉద్యోగులు పనిచేస్తున్నారు.
త్వరిత వాస్తవాలు Type, ISIN ...
Type | సొసైటీ అనోనిమ్ (యూరో నెట్ SCGLY) |
---|---|
ISIN | FR0000130809 |
పరిశ్రమ | ఆర్ధిక సేవలు |
స్థాపన | May 4, 1864 |
Founders | స్థాపకుడు |
ప్రధాన కార్యాలయం | Boulevard Haussmann, 9th arrondissement, Paris (registered office), Tours Société Générale, Nanterre/La Défense, France (operational headquarters) |
Areas served | ప్రపంచవ్యాప్తం |
Key people | Frederic Oudea (Chairman and CEO) |
Products | Retail, private, ఇన్వెస్ట్్మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్; భీమా; investment management |
Revenue | €21.73 billion (2009)[1] |
Operating income | €116 మిలియన్ (2009)[1] |
Net income | €678 మిలియన్ (2009)[1] |
Total assets | €1.024 ట్రిలియన్ (2009)[1] |
Total equity | €42.2 బిలియన్(2009)[1] |
Number of employees | 160,140 (2009)[1] |
Website | www.societegenerale.com |
మూసివేయి