స్టీమ్బోట్ బిల్ జూనియర్ (1928 సినిమా)
From Wikipedia, the free encyclopedia
స్టీమ్బోట్ బిల్ జూనియర్ 1928, మే 12న విడుదలైన అమెరికా మూకీ హాస్య చలనచిత్రం. చార్లెస్ రీస్నర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బస్టర్ కీటన్, టామ్ మెగ్వైర్, ఎగ్నెస్ట్ టారెన్స్, మేరియన్ బైరన్ తదితరులు నటించారు.[1] చిత్ర ప్రధాన పాత్రధారి బస్టర్ కీటన్, ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భయంకరమైన (ఇంటి ముందుభాగం కూడి కీటన్ పై పడడం) స్టంట్ ను ఈ చిత్రంలో చేశాడు.[2]
త్వరిత వాస్తవాలు స్టీమ్బోట్ బిల్ జూనియర్, దర్శకత్వం ...
మూసివేయి