హసన్ జిల్లా
కర్ణాటక లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
హసన్ భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా , ఒక పట్టణం. ఈ పట్టణం హసన్ జిల్లాకు రాజధాని కూడా. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ISRO) ప్రధాన నియంత్రణ కేంద్రం హసన్ నందే ఉంది.
?హసన్ కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 13.06°N 76.1°E / 13.06; 76.1 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |