పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న హార్వే అనే నాటకం ఆధారంగా 1950లో జేమ్స్ స్టీవర్ట్ కథానాయకుడిగా ఈ చిత్రం నిర్మింపబడినది. ఒక వ్యక్తి ఆరడుగులు పైగా పొడవున్న కుందేలును తన మితృడిగా ఊహించుకొంటూ జీవనం చేయడం ఈ చిత్ర కథాంశం.
త్వరిత వాస్తవాలు హార్వే, తారాగణం ...
హార్వే |
---|
|
తారాగణం | జేమ్స్ స్టీవర్ట్ |
---|
మూసివేయి