![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1e/Hawan_at_Hinglaj_Mata_%2528Rani_ki_Mandir%2529_During_Yanglaj_Yatra_2017_Photo_by_Aliraza_Khatri.jpg/640px-Hawan_at_Hinglaj_Mata_%2528Rani_ki_Mandir%2529_During_Yanglaj_Yatra_2017_Photo_by_Aliraza_Khatri.jpg&w=640&q=50)
హింగ్లాజ్ మాత దేవాలయం
From Wikipedia, the free encyclopedia
హింగ్లాజ్ మాత దేవాలయం పాకిస్థాన్‌లో గల బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని హింగ్లాజ్‌లో హింగోల్ నది ఒడ్డున ఉన్న హిందూ దేవాలయం. హిందూ దేవత అయిన సతీ దేవికి అంకితం చేయబడిన యాభై ఒక్క శక్తిపీఠాలలో ఇది ఒకటి. ఇక్కడ ఈ దేవతను హింగ్లాజ్ దేవి లేదా హింగులా దేవి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని నాని మందిరం అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం గత మూడు దశాబ్దాలుగా విపరీతమైన ప్రజాదరణ పొందింది. పాకిస్తాన్‌లోని అనేక హిందూ సంఘాలలో విశ్వాస కేంద్రంగా మారింది.[1]
త్వరిత వాస్తవాలు హింగ్లాజ్ మాత దేవాలయంہنگلاج ماتا, స్థానం ...
హింగ్లాజ్ మాత దేవాలయం ہنگلاج ماتا | |
---|---|
![]() హింగ్లాజ్ మాతా ఆలయం వద్ద హోమాలు చేస్తున్న దృశ్యం | |
స్థానం | |
దేశం: | పాకిస్థాన్ |
రాష్ట్రం: | బెలూచిస్థాన్ |
జిల్లా: | లాస్బెలా జిల్లా |
ప్రదేశం: | హింగ్లాజ్ |
భౌగోళికాంశాలు: | 25.0°30′50″N 65.0°30′55″E |
మూసివేయి