2007 మణిపూర్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
మణిపూర్ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాలకు శాసనసభ్యులను ఎన్నుకోవడానికి 2007 ఫిబ్రవరిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. మణిపూర్ ముఖ్యమంత్రిగా ఓక్రమ్ ఇబోబి సింగ్ తిరిగి నియమితుడయ్యాడు.[1] భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీలు లౌకిక ప్రగతిశీల కూటమిలో కూటమిలో భాగంగా ఉన్నాయి.[2]
త్వరిత వాస్తవాలు మొత్తం 60 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 31 సీట్లు అవసరం, నమోదైన వోటర్లు ...
![]() | |||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 60 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 31 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 17,07,204 | ||||||||||||||||||||||||||||||||||||
వోటింగు | 86.73% | ||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి