అమెజాన్ (కంపెనీ)
From Wikipedia, the free encyclopedia
అమెజాన్ (En:Amazon) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్. దీనిని 1994 జూలై 5న జెఫ్ బెజోస్ స్థాపించారు.[7] ఇది వాషింగ్టన్‌లోని సీటెల్‌లో ఉంది. ఇది మొత్తం అమ్మకాలు,మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత స్టోర్.[8] ఇంటర్నెట్ ద్వారా వ్యాపారం చేసిన మొదటి కంపెనీలలో Amazon.com ఒకటి. 1990లలో డాట్.కామ్ బూమ్‌కు దారితీసిన ప్రధాన కంపెనీలలో అమెజాన్ ఒకటి. డాట్.కామ్ బూమ్ పతనమైనప్పటి నుండి అమెజాన్ వ్యాపార నమూనా యొక్క సాధ్యత గురించి సందేహాలు తలెత్తాయి. అయినప్పటికీ Amazon.com తన మొదటి వార్షిక లాభాన్ని 2003లో నివేదించింది.ప్రస్తుతం అమెజాన్ ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటి. ఆల్ఫాబెట్, ఆపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ లతో పాటు బిగ్ ఫైవ్ అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల్లో ఇది ఒకటి.అమెజాన్ కస్టమర్ డేటా సేకరణ పద్ధతులు,[9] ఒక విషపూరితమైన పని సంస్కృతి, పన్ను ఎగవేత, పోటీ-వ్యతిరేక ప్రవర్తనకు విమర్శించబడింది.[10]
Trade name | అమెజాన్ |
---|---|
Formerly | కాడబ్రా, ఇన్కార్పొరేటడ్. (1994–1995) |
Type | పబ్లిక్ |
Traded as |
|
ISIN | US0231351067 |
పరిశ్రమ |
|
స్థాపన | మూస:ప్రారంభ తేదీ , వయస్సు బెల్లేవ్, వాషింగ్టన్, U.S. |
Founders | జెఫ్ బెజోస్ |
ప్రధాన కార్యాలయం | సీటెల్, వాషింగ్టన్ , అమెరికా సంయుక్త రాష్ట్రాలు. |
Areas served | ప్రపంచ వ్యాప్తం |
Key people |
|
Products |
|
Services |
|
Revenue | US$469.822 billion (2021)[1][2] |
Operating income | US$24.879 billion (2021)[1] |
Net income | US$33.364 billion (2021)[1] |
Total assets | US$420.549 billion (2021)[1] |
Total equity | US$138.245 billion (2021)[1] |
Owner | Jeff Bezos (14.0% voting power, 10.6% economic interest)[3] |
Number of employees | 1,608,000 (Dec. 2021)[1] U.S.: 950,000 (June 2021)[4] |
Subsidiaries | List
|
Footnotes / references [5][6] |