బిబ్కోడ్
From Wikipedia, the free encyclopedia
బిబ్కోడ్ అనేది ఖగోళ శాస్త్ర సంబంధ సాహిత్యం లోని ఆకరాలను ప్రత్యేకంగా పేర్కొనడానికి అనేక ఖగోళ డేటా సిస్టమ్లు ఉపయోగించే ఒక పొందికైన ఐడెంటిఫైయర్. దీన్ని రెఫ్కోడ్ అని కూడా పిలుస్తారు.
త్వరిత వాస్తవాలు పూర్తి పేరు, ప్రవేశపెట్టిన తేదీ ...
పూర్తి పేరు | బిబ్లియోగ్రాఫిక్ కోడ్ |
---|---|
ప్రవేశపెట్టిన తేదీ | 1990s |
అంకెల సంఖ్య | 19 |
చెక్ డిజిట్ | లేదు |
ఉదాహరణ | 1924MNRAS..84..308E |
మూసివేయి