C (అక్షరం)From Wikipedia, the free encyclopedia C లేదా c (ఉచ్ఛారణ: సి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 3 వ అక్షరం. C ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో సీస్ (C's) అని, తెలుగులో "సీ"లు అని పలుకుతారు. ఇది B అక్షరానికి తరువాత, D అక్షరమునకు ముందు వస్తుంది (B C D). C కర్సివ్ (కలిపి వ్రాత)
C లేదా c (ఉచ్ఛారణ: సి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 3 వ అక్షరం. C ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో సీస్ (C's) అని, తెలుగులో "సీ"లు అని పలుకుతారు. ఇది B అక్షరానికి తరువాత, D అక్షరమునకు ముందు వస్తుంది (B C D). C కర్సివ్ (కలిపి వ్రాత)