NFrom Wikipedia, the free encyclopedia N లేదా n (ఉచ్ఛారణ: ఎన్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 14 వ అక్షరం.N ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఎన్స్ అని, తెలుగులో "యన్లు"లు అని పలుకుతారు. ఇది M అక్షరానికి తరువాత, O అక్షరమునకు ముందు వస్తుంది (M N O). N కర్సివ్ (కలిపి వ్రాత)
N లేదా n (ఉచ్ఛారణ: ఎన్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 14 వ అక్షరం.N ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఎన్స్ అని, తెలుగులో "యన్లు"లు అని పలుకుతారు. ఇది M అక్షరానికి తరువాత, O అక్షరమునకు ముందు వస్తుంది (M N O). N కర్సివ్ (కలిపి వ్రాత)