PFrom Wikipedia, the free encyclopedia P లేదా p (ఉచ్ఛారణ: పి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 16 వ అక్షరం. పిని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో పీస్స్ (P's) అని, తెలుగులో "పీ"లు అని పలుకుతారు. ఇది O అక్షరానికి తరువాత, Q అక్షరమునకు ముందు వస్తుంది (O P Q). P కర్సివ్ (కలిపి వ్రాత)
P లేదా p (ఉచ్ఛారణ: పి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 16 వ అక్షరం. పిని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో పీస్స్ (P's) అని, తెలుగులో "పీ"లు అని పలుకుతారు. ఇది O అక్షరానికి తరువాత, Q అక్షరమునకు ముందు వస్తుంది (O P Q). P కర్సివ్ (కలిపి వ్రాత)