అపకేంద్రబలం

From Wikipedia, the free encyclopedia

అపకేంద్రబలం
Remove ads

అపకేంద్రబలం (సెంట్రిఫ్యూగల్ ఫోర్స్) (Centrifugal force) అనేది కదిలే వస్తువును కేంద్రం నుండి దూరం చేయడానికి కారణమయ్యే శక్తి.[1] సమవృత్తాకార చలనంలో ఉన్న ఒక వస్తువుపై కేంద్రం వైపు పనిచేస్తూ, భ్రమణంలో ఉన్న చట్రంలో మాత్రమే గమనించడానికి వీలైన బలాన్ని అపకేంద్రబలం (Centrifugal force) అంటారు. అపకేంద్ర బలం అంటే కేంద్రానికి అభిముఖంగా లాగేందుకు పనిచేసే బలం అని అర్థం. అభికేంద్ర, అపకేంద్ర బలాల పరిమాణాలు సమానం. అపకేంద్రబలం, ప్రతిచర్యాబలం కాదు.

Thumb
అడ్డంగా తిరిగే రంగులరాట్నంలో ఆపి ఉన్నప్పుడు కిందకి వేళాడుతూ ఉండే కుర్చీలు, రంగులరాట్నం తిరిగే వేగం పెరిగేకొలది వేళాడుతున్న కుర్చీలు పైకి లేస్తూ దూరంగా నెట్టివేయబడుతూ ఉంటాయి.

అపకేంద్రబలమును ప్రయోగించుటకు ఉపయోగించే యంత్రమును అపకేంద్ర యంత్రం అంటారు. అపకేంద్ర యంత్రమును ఆంగ్లంలో సెంట్రిఫ్యుజ్ అంటారు.

Remove ads

అపకేంద్ర యంత్రం ఉపయోగించే సందర్భాలు

ఇవి కూడా చూడండి

అపకేంద్ర యంత్రం అభికేంద్ర బలం

బయటి లింకులు

10th Physical Science అపకేంద్రబలం వీడియో

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads