అమ్మాయి కాపురం (ధారావాహిక)
జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక From Wikipedia, the free encyclopedia
Remove ads
అమ్మాయి కాపురం జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక.[1] రాడన్ మీడియా వర్స్ పతాకంలో రాజా దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో రాధిక శరత్‌కుమార్, మంజుల, ప్రవల్లిక తదితరులు నటించారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయిన ఈ ధారావాహిక దాదాపు 900 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది.[2]
Remove ads
నటవర్గం
- రంజిత (భవాని దేవి-క్రిమినల్ లాయర్)
- మంజుల పరిటాల (సౌమ్య)[3]
- ప్రవల్లిక (మాధవి)
- నరసింహ రాజు (సౌమ్య తండ్రి)
- పి.ఆర్. వరలక్ష్మి (సౌమ్య అత్త/మాధవి తల్లి)
- శుభలేఖ సుధాకర్
- రాణి
- శ్రీదేవి అశోక్ (సుప్రియ)
పాత నటవర్గం
- రాధిక శరత్‌కుమార్ (భవాని దేవి)
- సంధ్య (సౌమ్య)
సాంకేతికవర్గం
- దర్శకత్వం: రాజా
- మాటలు: రవి కిరణ్
- రచయిత: యండమూరి వీరేంద్రనాథ్
- టైటిల్ సాంగ్ కంపోజర్: కిరణ్
- పాటలు: వెన్నెలకంటి
- సినిమాటోగ్రఫీ: వసీగరన్
- ప్రొడక్షన్ సంస్థ: రాడన్ మీడియా వర్క్స్
ఇతర వివరాలు
జెమిని టీవిలో ఈ ధారావాహిక ముగిసిన తరువాత 2013, డిసెంబరు 9వ తేది నుండి వనితా టీవీలో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10:00 గంటలకు ప్రసారం చేయబడింది.[4]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads