ఉషాపరిణయం (సినిమా)
1961 లో విడుదలైన ఒక భారతీయ చిత్రం From Wikipedia, the free encyclopedia
Remove ads
ఉషాపరిణయం (Usha Parinayam) 1961 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకం మీద కడారు నాగభూషణం, కన్నాంబ దర్శక నిర్మాత, నటులుగా నిర్మించిన పౌరాణిక చిత్రం.
Remove ads
పాత్రలు-పాత్రధారులు
సాంకేతిక వర్గం
- దర్శకుడు: కె.బి.నాగభూషణం
- సంగీతం: సాలూరి హనుమంతరావు
- గీత రచయితలు: సదాశివ బ్రహ్మం, వేణుగోపాల్
- మాటలు:సదాశివ బ్రహ్మం
- గాయనీ గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, కె.జమునారాణి, పి.సూరిబాబు, పి.లీల, కళ్యాణం రఘురామయ్య
- ఛాయా గ్రహణం: లక్ష్మణ్ గోరె
- నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
- నిర్మాత: కె.బి.నాగభూషణం
- నిర్మాణ సంస్థ:రాజరాజేశ్వరి పిక్చర్స్
- విడుదల:1961.
Remove ads
పాటలు
ఈ సినిమాలో 23 పాటలు, పద్యాలు ఉన్నాయి.
- అదిగో మనప్రేమ చెలువారు సీమ - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి
- అందాలు చిందేటి ఈ వనసీమలో ఆనందడోలల ఊగెదమా - కె.జమునారాణి బృందం
- ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం) - పి. సూరిబాబు
- ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో - పిఠాపురం నాగేశ్వరరావు,?
- కరునారసభరితా సరసజలోచన జననీ జగదంబా - పి. లీల
- జయజయ శ్రీ రాజరాజేశ్వరి మము దయజూడుమా నిను సేవింతుమో - కె. జమునారాణి
- జయ మహదేవా శంభో గిరిజారమణా శివపరాత్పరా - మాధవపెద్ది సత్యం, పి. లీల బృందం
- నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు సంతాపంబు (పద్యం) - కె. రఘురామయ్య
- నిన్నే వలచితినోయి ఓ బావా నిన్నే పిలిచితినోయి - కె.జమునారాణి
- న్యాయమిదేనా చంద్రుడా నీ న్యాయమిదేనా అసహాయను నను - పి.సుశీల
- పాలాక్షుండు మహోగ్రమూర్తి (పద్యం) - మాధవపెద్ది సత్యం
- బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం ) - పి. సూరిబాబు
- బ్రతికి ఫలంబేమి ఏకాకినై ఇటుపై ఎడబాటులాయే - పి.బి.శ్రీనివాస్, కె.జమునారాణి
- మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు) - పి.సూరిబాబు, మాధవపెద్ది సత్యం
- మన ప్రేమగాధ అమరకథ అనుపమై నిలచి - ఘంటసాల, పి. లీల, రచన: సదాశివ బ్రహ్మం
- సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా - పి. సూరిబాబు
- శుభోదయమున సమాగమంది మనొఙ్ఞరూపా మమ్మేలరా - కె. జమునారాణి బృందం
- శ్రీమన్ మహాదేవ దేవ పరంజ్యోతి (దండకం) - మాధవపెద్ది సత్యం
- నను బ్రోవ రావేల నా స్వామి , కె.జమునా రాణి
- భక్తి పాశంబు కడు బలవత్తరంబు హరిహారులకైన (పద్యం), కె.రఘురామయ్య
- సురులు మునివరులైన నిను తెలియగలరా కృష్ణా, పి.సూరిబాబు
- వందే శంభుo ఉమాపతిo సురగురుం వందే జగత్కారణం (పద్యం),మాధవపెద్ది
- నీకున్ బుత్రుడు నాకు పౌత్రుడు గదా(పద్యం), కె.రఘురామయ్య .
వనరులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads