ఓ మై డాగ్

From Wikipedia, the free encyclopedia

ఓ మై డాగ్
Remove ads

ఓ మై డాగ్‌ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు సరోవ్‌ షణ్ముగం దర్శకత్వం వహించాడు. అరుణ్‌విజయ్‌, మాస్టర్‌ ఆర్ణవ్‌, మహిమ నంబియార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త‌మిళంతో పాటు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో 21న విడుదలైంది.[2][3]

త్వరిత వాస్తవాలు ఓ మై డాగ్, దర్శకత్వం ...
Remove ads

నటీనటులు

సాంకేతిక నిపుణులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads