కలి

From Wikipedia, the free encyclopedia

Remove ads

కలి 2024లో విడుదలైన తెలుగు సినిమా. కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై లీలా గౌతమ్‌ వర్మ నిర్మించిన ఈ సినిమాకు శివ శేషు దర్శకత్వం వహించాడు. ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను జులై 7న,[1] ట్రైలర్‌ను సెప్టెంబర్ 25న విడుదల చేసి,[2][3] అక్టోబ‌ర్ 4న విడుదలైంది.[4][5]

త్వరిత వాస్తవాలు కలి, దర్శకత్వం ...
Remove ads

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: రుద్ర క్రియేషన్స్
  • నిర్మాత: లీలా గౌతమ్‌ వర్మ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ శేషు[6]
  • సంగీతం: జీవన్ బాబు
  • సినిమాటోగ్రఫీ: నిశాంత్ కటారి, రమణ జాగర్లమూడి
  • ఎడిటర్: విజయ్ వర్ధన్
  • పాటలు: రామజోగయ్య శాస్త్రి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads