కుళందై ఉళ్ళం
From Wikipedia, the free encyclopedia
Remove ads
కుళందై ఉళ్ళం (తమిళం: குழந்தை உள்ளம்) 1969లో విడుదలైన ఒక తమిళ చలనచిత్రం. ఈ చిత్రాన్ని సావిత్రి నిర్మించి దర్శకత్వం వహించారు.[1] ఈ చిత్రంలో జెమిని గణేశన్, సావిత్రి, వాణిశ్రీ తదితరులు నటించారు. సావిత్రి దర్శకత్వంలోనే 1968లో తెలుగులో వచ్చిన చిన్నారి పాపలు సినిమాను తమిళంలో ఈ సినిమాగా పునర్మించారు.
Remove ads
కథ
ఒక ధనవంతుడైన చిత్రకారుడు ఒక అడవిలో గిరిజన అమ్మాయిని కలుసుకుంటాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. తెలియకుండానే అతను ఆమెతో పెళ్లి చేసుకున్నాడు. ఒక సంతోషకరమైన రాత్రిని ఆమెతో గడిపిన తరువాత, తల్లిని సంతృప్తి పరచడానికి నగరంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. గిరిజన అమ్మాయితో ఉన్న అతని భావోద్వేగ బంధం, ఆమెను మరిచిపోలేకపోవడం, పరిస్ధితిని మరింత సంక్లిష్టం చేస్తుంది. చివరికి, ఇద్దరు పిల్లల కారణంగా, విరిగిపోయిన హృదయాలు మళ్లీ కలుస్తాయి.
Remove ads
తారాగణం
- జెమినీ గణేశన్
- షావుకారు జానకి
- వాణిశ్రీ
- ఆర్. ఎస్. మనోహర్
- తెంగై శ్రీనివాసన్
- రమాప్రభ
- వి. కె. రామసామి
- ఎ. వీరప్పన్
మూలాలు
బాహ్య లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads