కొమరం పులి (సినిమా)
From Wikipedia, the free encyclopedia
Remove ads
కొమరం పులి ఎస్. జె. సూర్య దర్శకత్వంలో 2010 లో విడుదలైన యాక్షన్ చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, నికిషా పటేల్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను సింగనమల రమేష్ నిర్మించగా, గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేసింది. ఈ సినిమాకు మొదట్లో కొమరం పులి అని పేరు పెట్టినా ఆదివాసి వీరుడు కొమరం భీం మనుమడు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదలైన రెండో రోజు పులి అని పేరు మార్చారు.[1][2]పవన్ కళ్యాణ్ పోలీసు ఆఫీసర్ గా చేసిన మొట్టమొదటి చిత్రం. 1000కి పైగా థియేటర్లలో విడుదలైన మొదటి తెలుగు సినిమా.
Remove ads
తారాగణం
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads