కొలంబో

From Wikipedia, the free encyclopedia

కొలంబోmap
Remove ads

కొలంబో (సింహళ భాష: , ఉచ్ఛారణ :ˈkoləmbə ; తమిళం: கொழும்பு) శ్రీలంక లోని పెద్ద నగరం, వాణిజ్య కేంద్రం, రాజధాని. పశ్చిమ తీరంలో యున్నది, అధికార నియంత్రణా రాజధాని యే గాక, నవీన భావాలుగల జీవనసరళి, వేగవంతం గల నగరం, బ్రిటిష్ కాలనీల శిథిలాలు కానవచ్చే నగరం.[2] దీని జనాభా 6 లక్షల కన్నా మించి యున్నది.[1]

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 6°54′0″N 79°50′0″E, జిల్లా ...

పోర్చుగీసు వారు ఈ నగరానికి 1505 లో కొలంబో అని పేరుపెట్టారు. ప్రాంతీయభాషలో దీని పేరు కొలోన్ తోట, అర్థం కేలనీ నది ఒడ్డున రేవు.[3] దీని పేరు సింహళ పేరు కోలా-అంబ-తోట అర్థం 'మామిడి తోటలు గల రేవు', నుండి ఆవిర్భవించిందని కూడా అంటారు.[4]

Remove ads

ఇవి కూడా చూడండి

సోదర నగరాలు

బయటి లింకులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads