క్లైవ్ వాన్ రైనెవెల్డ్
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ From Wikipedia, the free encyclopedia
Remove ads
క్లైవ్ బెర్రంగే వాన్ రైనెవెల్డ్ (2018, మార్చి 19 - 2018, జనవరి 29) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1951 - 1958 మధ్యకాలంలో 19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1]
Remove ads
జననం
ఇతనడు 2018, మార్చి 19న రెజినాల్డ్ క్లైవ్ బెర్రంగే వాన్ రైనెవెల్డ్ - మరియా ఆల్ఫ్రెడా బ్లాంకెన్‌బర్గ్ దంపతులకు జన్మించాడు. 2018లో తన మరణానికి ముందు, ఇతను జీవించి ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్‌గా అత్యంత పెద్దవాడు.
క్రీడారంగం
వాన్ రైన్వెల్డ్ అంతర్జాతీయ రగ్బీ యూనియన్ ఆటగాడు కూడా. 1947, 1948, 1949లో వర్సిటీ మ్యాచ్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆర్ఎఫ్సీకి ప్రాతినిధ్యం వహించాడు. 1949 ఫైవ్ నేషన్స్ ఛాంపియన్‌షిప్‌లోని నాలుగు మ్యాచ్‌లలో ఆడుతూ ఇంగ్లాండ్ జాతీయ రగ్బీ యూనియన్ జట్టుకు కేంద్రంగా నాలుగు క్యాప్‌లను గెలుచుకున్నాడు.
మరణం
వాన్ రైన్‌వెల్డ్ తన 89 సంవత్సరాల వయస్సులో 2018, జనవరి 29న మరణించాడు.[2]
మూలాలు
బాహ్య లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads